AP Online Services Telugu – eSachivalayam Government Services Hub

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట, స్పష్టమైన తెలుగులో అందించడమే మా లక్ష్యం. Aadhaar, PAN Card, Voter ID, Electricity Bill వంటి రోజువారీ government services నుండి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం దాకా పౌరుల కోసం గైడ్‌లు రూపంలో అందిస్తున్నాం — SGSW Functionaries, BLO వంటి ప్రభుత్వ ఉద్యోగుల రోజువారీ విధులకు అవసరమైన Apps, Portals, తాజా అప్‌డేట్స్ కూడా ఇక్కడ పొందవచ్చు.

ప్రతి గైడ్‌ను అధికారిక ప్రభుత్వ పోర్టళ్ల నుండి ధృవీకరించి, స్క్రీన్‌షాట్‌లతో సహా సులభమైన స్టెప్స్‌లో రాస్తాము — మీరు సమయం వృధా చేయకుండా, సరైన సమాచారంతో మీ పని పూర్తి చేసుకోవడానికి వీలుగా రూపొందించబడ్డాయి. మేము ఎవరమో, మా పని విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే About Us పేజీ చూడండి.

కింద మీ అవసరాన్ని బట్టి — పౌరుల సేవలు కోసం Citizen Corner, లేదా ప్రభుత్వ ఉద్యోగులవనరులు కోసం Employees Corner — ఎంచుకోండి.

Latest Articles

Scroll to Top